శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,ఆగస్టు 15:శంకర్‌పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం వేదికగా నిలిచింది. గౌరవ శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు....