Daily Archive: August 22, 2026

ఇరాన్ కీలక టర్న్!

జ్ఞాన తెలంగాణ,స్టేట్ : అమెరికాతో నెలల తరబడి కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడే యుద్ధానికి ముగింపు పలకడం దేశ ప్రయోజనాలకు మేలని స్పష్టం చేశారు. శుక్రవారం...

హరీశ్‌రావుకు గౌడి చర్ల వారి వివాహ ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహానికి సంబంధించిన వివరాలను తెలియజేసి, కుటుంబ...

గచ్చిబౌలి స్టేడియంలో యువ శౌర్య సేనకు హై రేంజ్ వరల్డ్ రికార్డు సాధించిన సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి కి యువ శౌర్య సేన అత్యున్నత స్థాయి ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.ఈ ఘన విజయానికి కృషి చేసిన యువ శౌర్య సేన సభ్యులను అభినందిస్తూ, వారి ప్రతిభను తీర్చిదిద్దిన మాస్టర్ రవీందర్ యాదవ్...

గౌడిచర్ల వారి వివాహ ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడిచర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి ప్రముఖులను ఆహ్వానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు బీర్ల ఐలయ్యలను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు....