Daily Archive: August 7, 2026

చేవెళ్ల బీసీ హాస్టల్‌లో అన్నంలో పురుగులు

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం...

రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే...

రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం...

ఎల్ఐసీ వాటాల విక్రయంపై గోప్యత.. పారదర్శకతపై ప్రశ్నల

కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 6.5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించి రూ.31,552 కోట్లు సమీకరించింది. అయితే ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధర కంటే సుమారు 11 శాతం తక్కువకు ఒక్కో షేరును రూ.382కు విక్రయించడం,...

వేములవాడలో డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేక పూజలు

రాజన్న జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.దక్షిణకాశిగా పేరొందిన వేములవాడకు దేశం...

పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించొద్దు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన వీరుడు పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించకుండా యథాస్థానంలోనే కొనసాగించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని...

విద్యార్థి ఉన్నత చదువులకు దాతల సాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:కల్వకుర్తి నియోజకవర్గం చారగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన బాధగోని కమల్ గౌడ్ (తండ్రి జంగయ్య) బీటెక్ చదువుతున్న విద్యార్థి ఉన్నత చదువులకు దాతలు రూ.60 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వెల్దండ సింగిల్ విండో చైర్మన్...

ఉప్పల ట్రస్ట్ సహకారంతో ఆర్థిక సహాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07: కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన నెంట వెంకటేష్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ మార్చాల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్...

రాజ్యాంగ విలువల ఆచరణకు 21 ఫూలే దంపతుల ప్రతిజ్ఞ

జ్ఞాన తెలంగాణా / హత్నూర : భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సహోదర భావం, ప్రజాస్వామ్య విలువలను గ్రామీణ ప్రాంతాల్లో ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా యక్షి సంస్థ ఆధ్వర్యంలో “రాజ్యాంగ విలువల ఆచరణ – ఫూలే కపుల్స్ ఫెలోషిప్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హత్నూర...

ఉమ్మెంత్యాలలో పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి..

తలకు తీవ్ర గాయాలు, ఉస్మానియాకు తరలింపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిపై జరిగిన దాడి కలకలం రేపింది. గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్‌కు దారి ఇవ్వాలని కోరినందుకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల వివరాల ప్రకారం, గ్రామపంచాయతీలో ట్రాక్టర్...