Daily Archive: August 3, 2026

రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్

హైదరాబాద్, ఆగస్టు 3: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ హాస్పిటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు పలు సూపర్ స్పెషాలిటీ...

మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు

హైదరాబాద్, ఆగస్టు 3: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు. పోలీసు శాఖ తరఫున కుటుంబ సభ్యులకు ప్రగాఢ...

సమన్వయంతోనే ప్రభుత్వ పథకాల సమర్థ అమలు: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,...

ధాన్యం నిల్వ సామర్థ్య విస్తరణకు రాష్ట్రం పూర్తి సహకారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి సమావేశం హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణలో పెరుగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ...

సింగరేణికి కొత్త ఊపిరి

హైదరాబాద్/అమెరికా, ఆగస్టు 3: ప్రజా ప్రభుత్వ కృషితో సింగరేణి సంస్థకు మరో కీలక విజయం దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో మణుగూరు ఏరియాకు అత్యంత కీలకమైన పీకేఓసీ-2...

తుర్క కాషా సమాజానికి జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ

కొత్తకోటలో పునరావాస పథకం ప్రారంభం వనపర్తి, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్‌తో కలిసి వనపర్తి జిల్లా కొత్తకోట నియోజకవర్గంలో “మైనారిటీ తుర్క...

ఓటరు వివరాల్లో లోపాలు సరిచేయాలి: సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీల్లో వ్యత్యాసాలు, లింగ వివరాల్లో...

బొక్కలవాగు అభివృద్ధితో నీటి సంరక్షణకు ఊతం

జ్ఞానతెలంగాణ,పెద్దపల్లి, ఆగస్టు 3: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్ మరియు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘ప్రాజెక్ట్ షైన్’ కింద ఈ అభివృద్ధి పనులను చేపడుతోంది....

నిమ్స్ వైద్య బృందానికి సీఎం అభినందనలు

హైదరాబాద్, ఆగస్టు 3: నిమ్స్ ఆసుపత్రిలో రెండున్నరేళ్ల వ్యవధిలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ ఘనత ప్రభుత్వ వైద్య రంగానికి గర్వకారణమని పేర్కొంటూ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్యులు,...

సాగునీటి ప్రాజెక్టులకు వేగం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 3: రాష్ట్ర సాగునీటి భవిష్యత్తును నిర్ణయించే నాలుగు కీలక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి...