Daily Archive: August 15, 2026

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ఎట్‌ హోమ్ రిసెప్షన్

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోమ్ రిసెప్షన్‌ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, మాజీ...

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శనివారం...

ప్రతి పనిలో పరిపూర్ణతే విజయానికి పునాది

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్) కింద వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న యువతతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువతకు వృత్తి జీవితంలో బాధ్యత, క్రమశిక్షణ, పనిలో నాణ్యత ఎంత ముఖ్యమో వివరించారు. ఏ పని చేపట్టినా అత్యంత జాగ్రత్తగా,...