Daily Archive: August 2, 2026
ఈ వెన్నెల్లుఏం చేసుకోను?మంచును పిండి చేసి వెదజల్లినఈ వెన్నెల్లు ఏం చేసుకోను?మల్లెలన్నీ జల్లెడేసి విరబూసినఈ వెన్నెల్లు ఏం చేసుకోను?దారి పొడవునా,వీధి వీధినాఆకుల సందుల్లో, చల్లని పందిరిలాఈ వెన్నెల్లు ఏం చేసుకోను?కళ్ళల్లో కురిసిన వెన్నెలఇళ్లపై పరచిన వెన్నెలఇంతి పూబంతి కన్నులఇన్నాళ్లూ తడిపింది నన్నిలాఈ వెన్నెల్లు ఏం చేసుకోను?కాగితంలో ఒలికిన...
పుడమిపైకిఎలా వచ్చామోఅలాగే పోతాం… కానీ పోయే లోగాకొద్దిమందితోనైనాజ్ఞాపకాలనుపదిలపరచుకోవాలి….!! జీవితంలోకొన్ని పరిచయాలుఅవసరాల దారులుకావచ్చు గాక…. “ఆ క్రమంలో “విరుచుకుపడుతున్నప్రచండ శబ్ద భేరుండంముందు బెదురు పిట్టలాఓటమి పలకరించినా… ఆ ఓటమినిఎలా తట్టుకోవాలోనేర్చుకోవాలి….!! జీవితంలో…..కొన్ని పరిచయాలుఆనందాల తీరాలుకావచ్చు గాక…. “ఆ క్రమంలో”అంతులేనికోరికల ఊబిలోనిత్యం ఊగిసలాడక… మనసునుమౌనం చేయడంనేర్చుకోవాలి….!! జీవితంలో….కొన్ని పరిచయాలుజ్ఞాపకాల మల్లెలుకావచ్చు...
ప్రాధమిక పాఠశాలలోకొందరితో ఏర్పడిన స్నేహంప్రాణ శ్వాసైఇప్పటికీ జీవిస్తూనే ఉంది !ఉన్నత పాఠశాలలోమరికొంతమందితోజత కలిసిన స్నేహంనిత్య చలనమైఇప్పటికీ చరిస్తూనే ఉంది !ఇంటర్మీడియట్ లోమరికొందరితోకుదిరిన స్నేహంనేటికీ హృదయంలోకుదురుగానే ఉంది !గ్రాడ్యుయేషన్ లోఇంకొందరితోఅమరిన స్నేహంనేటికీ ఆప్యాయంగాపలకరిస్తూనే ఉంది !మంచి స్నేహితుల ద్వారామరికొందరితో ఏర్పడినపరిచయం స్నేహమైనేటికీ పులకరిస్తూనే ఉంది!స్నేహమే కదావ్యక్తిత్వానికి పునాదిస్నేహమే కదాభవిష్యత్...
సప్త గిరులపై భాసిల్లు శ్రీ వెంకటేశ,సప్త స్వరముల నిన్నర్చింతు శ్రీ శ్రీనివాస,స స, రి రి, గ గ, మ మ,ప ప,ద ద, ని ని…. సప్తా శ్వములపై అరుదెంచి సూరీడు,సంసిద్దుడై ఉన్నాడు ఉదయాద్రిపై,సంతుష్టుడై నీ సేవలో తరించిన శశి,సెలవు కోరుతున్నాడు అలసి సొలసి.. అక్షితలై...