Daily Archive: August 14, 2026
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: సమాజంలో అసమానతలను తొలగించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల ఆశయాలను ప్రజాపాలనలో కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యే సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధమని, చదువు ద్వారానే వ్యక్తి తన తలరాతను మార్చుకుని ఆత్మగౌరవంతో...
జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు సమష్టి కృషి అవసరమని...
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్:రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్...
జ్ఞానతెలంగాణ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం పేట్ సంగెంకు చెందిన మ్యాతరీ సంజీవులు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్‌ను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఎస్పీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన సంజీవులు తన మిత్రులతో కలిసి పార్టీలో చేరారు....
దేశమా నీకు ఇదే వందనంస్వాతంత్ర మా నీకు ఘన స్వాగతంఈ దేశం నాది ఈ రాజ్యం నాది అని ప్రతి పౌరుడుకి ఉండాలిప్రతి పౌరుడు సైనికుల పోరాడాలి!!! మూడు రంగుల జెండా మురిసిపోవాలిభారతీయులంతా కలసి రావాలిస్వాతంత్ర దినోత్సవ సంబరాలలోమన దేశ ఖ్యాతి దిగంతాలు దాటాలే!!! నాటి నేతల...
జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓ వి. ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమ ఏర్పాట్లను చేపట్టారు. ఆగస్టు 15న ఉదయం 8:15 గంటలకు మండల ప్రజా...
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి :అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లగొని బీరయ్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను అందజేశారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరై, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్...
జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి, ఆగస్టు 14: శంకర్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం శానిటరీ ప్యాడ్స్, యూనిఫార్మ్స్, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ, పాఠశాల చైర్మన్ పజిల్లా చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రిని అందజేశారు....
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, వైద్యం, భద్రత...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 14 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన వాన రాసి రాములు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా...