శంకర్‌పల్లి మండలంలో నిన్న ప్రజావాణి నిర్వహించారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం శంకర్‌పల్లి మండలంలో అసలు నిర్వహించారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగిందా లేదా అనే విషయం కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. కార్యక్రమం జరిగి ఉంటే...