విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహారాజ్ పెట్ గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాస్ (45) శంకరయ్య అను వ్యక్తి ఐబీఎస్ యూనివర్సిటీ ముందు గల కెఫ్3 రెస్టారెంట్లో గత రెండు సంవత్సరాలనుండి ఇక్కడ ఇంచార్జ్ గా పనిచేస్తున్నాడు చేస్తున్నాడు ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేఫ్ లో విద్యుత్ షాక్ గురై మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కేపి యాజమాన్యం కేఫ్3 రెస్టారెంట్‌ను మూసివేసి పరారీలో ఉన్నారు. మృతదేహాన్ని కేఫ్3 ముందు ఉంచి ధర్నా చేస్తున్నా మహారాజ్ పెట్ గ్రామస్తులు.
శ్రీనివాస్ కు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నట్లు తెలుస్తుంది తను బీద కుటుంబం నుంచి వచ్చాడని తెలుస్తుంది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


