రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, హాజీపూర్ తాండ గ్రామ పంచాయతీ లోని హాజీపూర్ తాండ కి చేందిన సభావత్ రమేష్ కుమారులకు సన్మానం చెయ్యడం జరిగింది
ఎందుకంటే పెద్ద కుమారునికి MBBS సిట్ రావడం మరియు చిన్న కుమారునికి సెంట్రల్ అగ్రికల్చర్ లో జాబ్ రావడం జరిగింది కావున సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ రతన్ పంచాయతీ కార్యదర్శి సార్ జీపీవో మరియు ఉప సర్పంచ్ శ్రీరాములు వార్డ్ మెంబర్స్ నరేష్, రవి మరియు మాజీ ఎంపీటీసీ కిషన్ మరియు దేవిసింగ్,మహిపాల్, రమేష్ గ్రామ యువకులు పాల్గొన్నారు
