భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సు

పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సురైతుల భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే దోహదం: మాజీ చైర్‌పర్సన్ ముల్లి పావనిఘట్‌కేసర్ MMC కార్పొరేషన్ 6వ డివిజన్ పరిధిలోని పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. JAC గౌరవ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, RDO ఎన్. వెంకట్ రెడ్డి, MRO చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి…