ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని పీపీఎల్ డిమాండ్
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...
