జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మహిళపై లైంగిక దాడి కేసులో జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షరెండేళ్లకు పైగా వేధింపులు, బెదిరింపులు.. నిందితుడికి రూ.8 వేల జరిమానాసైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో 2017లో నమోదైన మహిళపై లైంగిక దాడి, వేధింపుల కేసులో నిందితుడు మహమ్మద్ మౌజమ్ అలీ (39)కి ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధించింది. గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్…