దేశమా నీకు ఇదే వందనం
- సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు - October 6, 2026
- టొరంటో వర్సిటీ భారీ స్కాలర్షిప్ - October 6, 2026
- విశాఖలో సముద్ర రక్షణకు మరింత బలం - October 6, 2026

దేశమా నీకు ఇదే వందనం
స్వాతంత్ర మా నీకు ఘన స్వాగతం
ఈ దేశం నాది ఈ రాజ్యం నాది అని ప్రతి పౌరుడుకి ఉండాలి
ప్రతి పౌరుడు సైనికుల పోరాడాలి!!!
మూడు రంగుల జెండా మురిసిపోవాలి
భారతీయులంతా కలసి రావాలి
స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో
మన దేశ ఖ్యాతి దిగంతాలు దాటాలే!!!
నాటి నేతల స్ఫూర్తిని పునికి పుచ్చుకోవాలి
అభివృద్ధి బాటలో అడుగులు వేయాలి
భారతావని గుండెల్లో వెలుగులు నింపాలి
విజ్ఞాన గనిగా నింగిన అంటారు
నా భారతదేశం!!!
రచన :-
దేవులపల్లి రమేశ్,
కలం : వామిక శ్రీ వర్ష,
నంగునూర్, సిద్దిపేట జిల్లా
చరవాణి :-9963701294.
