రేపటి నుండి తెలంగాణలో చల్లని వాతావరణం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రేపటి నుండి ఆగస్టు 22 వరకు తెలంగాణలో వాతావరణం సాధారణం కంటే చల్లగా ఉంటుంది. భూమి మరియు సూర్యుడు మధ్య దూరం సాధారణం కంటే ఎక్కువగా పెరగడం (అప్హెలియన్) కారణంగా సూర్యరశ్మి భూక్షేత్రానికి తక్కువగా చేరుతుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు కొంత తగ్గి చల్లగా...

పి ఆర్ టి యు టి ఎస్ సిపిఎస్ మహా ధర్నా

పోస్టర్ ఆవిష్కరించిన పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి , ఆగస్టు 18:పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్లబెల్లి పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో...

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి : నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో సోమవారం నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైపులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నసురుల్లాబాద్ మండలం దుర్కి మాధర్నా చెరువు శివారులో చోటుచేసుకుంది. దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు ( 28 )...

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 18 : విద్యార్థి నులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, భోజనం, రికార్డులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న...

NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్

NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్ బి. టె.క్ మెదటి సంవత్సర విద్యార్థులకు ఓరింయటేషన్ సందర్బంగా జె. న్. టి. యు NSUI హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు తల్లితండ్రులకు క్యాంపస్ గురించి వివరించి, తమకు ఉన్న సందేహాలకు సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమం...

సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్…హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఓఎంసీ కేసులో వీరిద్దరూ A8, A9 నిందితులుగా ఉండగా తదుపరి విచారణను కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.

కేంద్ర మంత్రిని కలిసిన ఆలయ కమిటీ సభ్యులు

జ్ఞాన తెలంగాణ,ఎల్లారెడ్డిపేట మండలం,ఆగస్టు 18 : దుమాల దేవాలయ కమిటీ సభ్యులు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామస్థులు ఆలయ కమిటీ సభ్యులు పునః నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ప్రహరి గోడ నిర్మాణానికి మరియు బోరు మోటారు గురించి నిధులు మంజూరు...

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి సందర్భంగా గౌడ...

గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వర్షం ప్రభావాలు ఎక్కువ ఉన్నందున పంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ లు మరియు వారి ఆరోగ్యం దృష్ట్యా సబ్బులు సర్పులు శానిటేషన్ కిట్ అందజేయడం జరిగింది సిబ్బంది ఆరోగ్యంగా ఉండి గ్రామాన్ని...

గువ్వల స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ఆగస్ట్ 18 : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పై చేసిన వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శంషాబాద్ మండల టిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...

Translate »