రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ రాచన్నను పరామర్శించిన స్పీకర్
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి :వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడా గ్రామ మాజీ సర్పంచ్ రాచన్నను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం శంకర్‌పల్లిలోని గాయత్రి ఆసుపత్రిలో పరామర్శించారు.మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన రాచన్న ప్రస్తుతం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్...
