BSP రామగుండం నియోజకవర్గం అధ్యక్షునిగా అంబటి నరేష్

పెద్దపెల్లి సభలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి,రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో నియామక పత్రాన్ని అందుకుంటున్న అంబటి నరేష్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ కి అంబటి నరేష్ గారి లాంటి యువ...

అందోల్ BSP MLA అభ్యర్థి మన బిడ్డ ముప్పురపు ప్రకాష్

ప్రకటించిన బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నో సంవత్సరాలుగా సాహసం పేరుతో నేను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు, ఉద్యమాలకు మీరు అందించిన ఆర్థిక, హార్దిక సహాయ సహకారాల వల్ల ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించి ఉన్నాను. ఫలితంగా...

ఉచిత శిక్షణ త్వరపడండి

Image Source | Placement India ఐబిపిఎస్ (Institute of Banking Personnel Selection) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ, ఎస్సీ, బిసి విద్యార్థులకు గిరిజన శాఖ ఉచిత శిక్షణ. ఐబిపిఎస్ (Institute of Banking Personnel Selection) పిఓస్(ప్రొబేషనరీ అధికారి) క్లర్క్ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలకు...

మహాలింగాపురంలో అన్నదాన కార్యక్రమం

మహాలింగాపురం గ్రామ శివాజీ సేన యువజన సంఘము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శంకర్పల్లి pacs సభ్యుడు కాడిగారి రాజశేఖర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు అయన మండపములో ప్రతేక పూజలు చేశారు. వినాయకుడిని భక్తితో కొల్చారు. భక్తులు పెద్ద సంఖ్యల్లో...

గ్రూప్-1 రెండవ సారి రద్దు కావడానికి ముమ్మాటికి కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణం.

బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంది కంటి విజయ్ కుమార్ ఆనాడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పోరాటం వల్లనే పరీక్షను రద్దు చేశారు. ఆనాడే బీయస్పీ డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమీషన్ని ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఎర్రవల్లి...

టీఎస్పీఎస్సీ పేపర్లు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

టీఎస్పీఎస్సీ చైర్మన్,సభ్యులను బర్తరఫ్ చేయాలి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు టీఎస్పీఎస్సీ,ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలి టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ చేసి,వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ఆరోపించారు. పెద్దపల్లిలో...

బ్రభుత్వ నిర్లక్ష్యనికి బలైన లక్షలాది నిరుద్యోగులు

Image Source | Picxy గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రెండవ సారి రద్దు చేసింది.పరీక్షా నిర్వహణ సరిగ్గాలేదని బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం, హాల్టికెట్ నెంబర్ లేకుండా OMR షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ తప్పిదాలను పరిశీలించి,గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది....

బీడిజైన్(B.Design) కోర్సులో అడ్మిషన్స్

Image Source | Pngtree బీడిజైన్(B.Design) కోర్సులో అడ్మిషన్స్ దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ఐడీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) క్యాంపస్లలో 2023-2024 విద్యా సంవ త్సరానికి బీడిజైన్ కోర్సులో అడ్మిషన్స్ కు అప్లికేషన్స్ కోరుతోంది. స్పెషలైజేషన్: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్...

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో 56 ఉద్యోగాలు

Image Source | ETV Bharat UPSC ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024’ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో 56 కేటగిరీ1, కేటగిరీ 2 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అర్హత: మాస్టర్...

నటుడు విజయ్ ఆంటోనీ గారి కుమార్తె ఆత్మహత్య! తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించండి.

నటుడు విజయ్ ఆంటోనీ గారి కుమార్తె ఆత్మహత్య! ఆమె మాత్రమే కాదు మనలాంటి ఇళ్లల్లో కూడా పిల్లలు Depression కి గురవుతూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు కానీ మీరు కనిపెంచిన పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకోవడం అంటే తల్లిదండ్రులకు ఎంత నరకమో తలచుకుంటేనే...