క్రీడలు సామాజిక రంగాలలో వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయి
జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, జనవరి 14 : క్రీడలు ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంతోపాటు సామాజిక రంగాల్లో వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌదరిగుడా మండలం పెద్ద ఎలికిచర్ల గ్రామంలో కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్...
