కాంగ్రెసొళ్ళు గద్దల్లా కాకుల్లా మాటల దాడి చేస్తున్నారు
ఒక ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెసొళ్ళు గద్దల్లా కాకుల్లా మాటల దాడి చేస్తున్నారు బిజెపి మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ జేజమ్మకు జేజెలు.. అడుగడుగునా నీరాజనాలు షాద్ నగర్ నియోజక వర్గంలో డీకే అరుణ ఎన్నికల ప్రచారం మాహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం...
