రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే హైదరాబాద్:ఏప్రిల్ 01 నేడు జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిం చనున్నారు. కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజ కవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల శివారులో జరగ నున్న కాంగ్రెస్ పార్టీ...

అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా

అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా May 01, 2024, అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడాఅడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో...

గంజాయి పట్టివేత

May 01, 2024, గంజాయి పట్టివేత బోయినపల్లి మండల కేంద్రంలో గంజాయి విక్రయించడానికి వస్తున్న వ్యక్తి నుంచి 129 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధరౌడ్ మంగళవారం తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ బోయినపల్లిలో గంజాయి విక్రయించడానికి వస్తున్నట్లు...

7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారం

7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారం May 01, 2024,7 నుంచి సినీ హీరో వెంకటేశ్ ప్రచారంఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తర పున సినీహీరో దగ్గుబాటి వెంకటేష్ ప్రచారం నిర్వహించనున్నారు. మే 7 నుంచి ప్రచారానికి శ్రీకారం...

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు May 01, 2024,ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపుఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో బుధవారం ఆ విద్యాసంస్థలన్నీ మూసివేశారు. ఈ జాబితాలో ఢిల్లీ మయూర్ విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్...

లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2,387 మంది పోటీ

లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2,387 మంది పోటీ May 01, 2024,లోక్‌సభకు 454, అసెంబ్లీకి 2,387 మంది పోటీనామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు...

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జ్ఞానతెలంగాణ, నాగర్ కర్నూల్: కార్మికులు,కర్షకులు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసి, కార్మికులకు న్యాయం చేస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.మేడే సందర్భంగా వనపర్తిలోని రాజీవ్ చౌక్...

బిఆర్ఎస్ బిజేపి కు బిగ్ షాక్

బిఆర్ఎస్ బిజేపి కు బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (సరూర్ నగర్) మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ బిఆర్ఎస్, బీజేపీ, టిడిపి నుండీ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ తెలుగుదేశం...

ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాండి.ఎస్.పి మండల నాయకులు అశోక్.

ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాండి.ఎస్.పి మండల నాయకులు అశోక్. జ్ఞానతెలంగాణ చిట్యాల ఏప్రిల్ 30:

ఉద్యమ నేతను చూసి.. ఉప్పొంగిన ఉత్సాహం

ఉద్యమ నేతను చూసి.. ఉప్పొంగిన ఉత్సాహం ఉద్యమ నేతను చూసి.. ఉప్పొంగిన ఉత్సాహం గుబులుగా ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన కె.సి.ఆర్జ నసంద్రంమైన ఖమ్మం, పదును తగ్గని పలుకుతో అధికార పక్షానికి వణుకు పుట్టించిన కె.సి.ఆర్* జ్ఞాన తెలంగాణ ఏప్రిల్ 29, ఖమ్మం జిల్లా ప్రతినిధి:...

Translate »