ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రజ్ఞ శ్రీ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం.
ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రజ్ఞ శ్రీ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు. జ్ఞాన తెలంగాణ- బోధన్ సాలూర మండల కేంద్రంలో గల ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థులు మంగళవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు .నలుగురు విద్యార్థులు 10/10 జిపిఏ,...
