మానవత్వాన్ని చాటుకున్న మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
మానవత్వాన్ని చాటుకున్న మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)ఆపదల్లో ఉన్న వ్యక్తి కు ఆసుపత్రి కి చేర్పించి దగ్గరుండి పరీక్షలు పరిశీలించి ఆరోగ్యం పై వైద్యులకు వివరించి మానవత్వాన్ని చాటుకున్నారు మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య.వివరాల్లోకి వెళితే బుధవారం నిమ్స్ హాస్పటల్లో మాల...
