రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్ ఆరు నెలలు వాడని కార్డులు బంద్..
- చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు! - November 18, 2026
- సీఎస్‌ను కలిసిన ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ సీపీ - November 18, 2026
- ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. బాలరాజ్ గౌడ్‌పై రౌడీషీట్! - November 18, 2026

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు షాకిచ్చే యోచనలో ఉంది.ఆరు నెలలుగా వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేయనుంది.అక్టోబర్ నుండి దాదాపు 1.58 కోట్ల కార్డులను నిలిపివేసే అవకాశం ఉంది.ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే కార్డులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి.మరణించిన, డూప్లికేట్, నకిలీ పేర్లతో ఉన్న కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు.మేరా రేషన్ యాప్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు
