బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదు
బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోతే పార్టీకి జరిగే నష్టం లేదు.. ఈ ఎన్నికలతో ఎవరు మనోళ్లో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయింది.కొత్త యువ నాయకత్వం రావాలి.పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం ఆని బి అర యస్ అధినేత కేసిఆర్ అన్నారు.
