వంపుగూడ నీటి సమస్యకు పరిష్కారానికి కృషి చేయాలి
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

వంపుగూడ నీటి సమస్యకు పరిష్కారానికి కృషి చేయాలి
గ్రామ కార్యదర్శి రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్సీ సెల్ కడ్తాల్ మండల అధ్యక్షుడు పోతుగంటి అశోక్
జ్ఞాన తెలంగాణ, (కడ్తాల్ )
కడ్తాల్ మండలం వంపుగూడ గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కడ్తాల్ మండల అధ్యక్షుడు పోతుగంటి అశోక్
అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 లో చల్ల వంశీ వేసిన బోర్ వాటర్ పట్టుకోవడం జరుగుతుందని బోర్ కు సంబంధించిన కరెంట్ పీసులు తీసివేయడం, వైర్ కాట్ చేయడం జరుగుతుందని ఎన్ని సార్లు చెప్పిన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పట్టించుకోవడంలేదని నిర్లక్ష్యంగా చేస్తున్నాడని అతని మీద చర్య తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజలు వాటర్ సమస్యతో బాధపడుతున్నారని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని
వాటర్ రాకుండా పీస్, వైర్ కట్ చేయడం చేస్తున్నారో వారిని పట్టుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
