మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు
సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. బాల్క సుమన్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అసభ్యపదజాలం వాడడం, బెదిరింపులకు దిగడంలాంటి సెక్షన్ల కింద కేసు నేర పూరిత బెదిరింపులకు పాల్పడ్డారని కేసు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుమన్ విమర్శలు , రేవంత్‌కు చెప్పు చూపించిన బాల్క సుమన్ అట్టుడుకుతున్న కాంగ్రెస్ శ్రేణలు.
