సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు సన్మానం చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
జ్ఞానతెలంగాణ ఝరాసంగం డిసెంబర్ 20ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్‌గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం...
