ఇస్నాపూర్ మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

జ్ఞాన తెలంగాణ, పటాన్ చెరు, ఫిబ్రవరి 13:ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాచ కిషోర్ రెడ్డి ఘన విజయం సాధించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం శ్రీశైలంపై 112 ఓట్ల మెజార్టీతో మాచ కిషోర్ రెడ్డి గెలుపొందారు.ఈ ఫలితంతో 12వ వార్డులో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయిందని ఎన్నికల అధికారులు తెలిపారు.
