Category: రంగారెడ్డి

గణపయ్యకు సీఐ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక గణేష్ పూజలు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు సాయి నగర్ కాలనీలో యువ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో గణేశుడికి సీఐ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో...

చేవెళ్ల రత్నం వినాయకుడికి ప్రత్యేక పూజ

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:శంకర్‌పల్లి మండలం పరిధిలోని పిల్లిగుండ్ల, ప్రొద్దుటూరు గ్రామాల్లో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం ప్రత్యేక పూజలు చేసి, వినాయకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో సకల ఆచారాలు, మంత్రోచారణ, హోమం,...

లడ్డూ వేలంపాటలో వెలిగిన అన్నదమ్ముల అనుబంధం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో గణేష్ నిమజ్జనం వేడుకలు గురువారంనాడు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో ఎనిమిదవ వార్డు మాజీ వార్డు సభ్యుడు కవేలి రామ్ రెడ్డి, ఆయన సోదరుడు రాజేందర్ రెడ్డి ప్రత్యేక...

కొండకల్ గణనాథ ఉత్సవంలో అన్నదానం – భక్తుల సందడి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: కొండకల్ గ్రామంలో శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథ ఉత్సవం భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక కలయికగా ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మోయినాబాద్ మాజీ జెడ్పిటిసి కాలె శ్రీకాంత్ పాల్గొని, బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామంలో మరింత శోభాయ మాన,...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ రాచన్నను పరామర్శించిన స్పీకర్

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి :వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడా గ్రామ మాజీ సర్పంచ్ రాచన్నను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం శంకర్‌పల్లిలోని గాయత్రి ఆసుపత్రిలో పరామర్శించారు.మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన రాచన్న ప్రస్తుతం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్...

ఎంజేపీలో అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

చేవెళ్ల,మోహినాబాద్,సెప్టెంబర్ 03 : మోహినాబాద్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను 2డి యామినేషన్, 3డి మల్టీ మీడియా, విభాగాల్లో బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి...

యూరియా కోసం రైతుల ఎదురుచూపు

జ్ఞాన తెలంగాణ,షాబాద్,సెప్టెంబర్ 1: సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎరువుల కోసం రైతులు వందల కొద్ది రైతులు గంటలు తరబడి లైన్లో నిలుచున్నారు మహిళలు వృద్ధులు ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు . సమయానికి పంటకు అందించవలసిన ఎరువులు అందగా పంటలు...

నేడు చేవెళ్లలో బిఆర్‌ఎస్ ఆందోళనలు

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావ్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుతో ఈరోజు ఉదయం 10 గంటలకు చేవెళ్ల మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాళేశ్వరం కుట్రలపై...

ప్రధాని మాతృమూర్తిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు – బీజేపీ తీవ్ర ఆగ్రహం

శంకర్ పల్లి, జ్ఞాన తెలంగాణ:బిహార్‌లో ఓటర్ అధికార యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని,...

తెలంగాణలో స్థానిక ఎన్నికల కౌంట్‌డౌన్

తెలంగాణలో స్థానిక ఎన్నికల కౌంట్‌డౌన్ – బీసీ రిజర్వేషన్, ఓటర్ల జాబితాలు మరియు రాజకీయ పరిణామాలు” ఙ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పంచాయతీలు, మండల పరిషత్ కమిటీలు, జిల్లా పరిషత్ కమిటీలు, మున్సిపాలిటీలు – ఇవన్నీ ప్రజాస్వామ్యానికి పునాది...