మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
మంత్రి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ హస్తం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే గడువులోగా పథకాలన్నింటికీ లబ్ధిదారులుగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే వారిని ఎంపిక చేయాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం...
