నాలుగు కార్పొరేషన్ల కు చైర్మన్ ల నియామకం
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు
సీఎం నిర్ణయం మేరకు ‘తెలంగాణ రైతుబంధు సమితి’ ఛైర్మన్ గా ఎమ్మెల్యే శ్రీ తాటికొండ రాజయ్య, ‘టీఎస్ ఆర్టీసీ’ ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ‘మిషన్ భగీరథ’ వైస్ ఛైర్మన్ గా శ్రీ ఉప్పల వెంకటేష్ గుప్తా, ‘ఎంబీసీ కార్పొరేషన్’ ఛైర్మన్ గా శ్రీ నందికంటి శ్రీధర్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
