Category: తాజా వార్తలు

నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారు : బి. అశోక్

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి :కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే కుట్ర అని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. అశోక్ తీవ్రంగా విమర్శించారు. ఎనిమిదవ కాలనీ ఆర్జీ–టూ డివిజన్...

8వ వార్డులో కాంగ్రెస్ టికెట్‌కు కృతజ్ఞతలు తెలిపిన ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ అందించి తనపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీ స్థాయి నాయకత్వానికి ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల...

15వ వార్డులో కాంగ్రెస్ టికెట్‌కు కృతజ్ఞతలు తెలిపిన సాతా ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ అందించి తనపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీ స్థాయి నాయకత్వానికి సాతా ప్రవీణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల తన...

రేపు శంకరపల్లిలో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సబితా ఇంద్రారెడ్డి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి రేపు (మంగళవారం) చేవెళ్ల నియోజకవర్గం, శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నారు కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.ఉదయం 7:30 గంటలకు శంకరపల్లి మున్సిపాలిటీ...

శంకర్ పల్లి మున్సిపాలిటీ లో నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలు(జ్ఞాన తెలంగాణ సమాచారం సేకరతో)

వార్డు వారీగా అభ్యర్థుల వివరాలు: వార్డు నెం. 1 : 1.ఎర్ర ఆనంద్ రావు – INC 2.షెరిగూడెం ప్రతాప్ – INC 3.కుంటి దేవయ్య – INC 4.ఎర్ర రాంచందర్ – INC 5.రుద్రారం సుదర్శన్ – BJP 6.ఎర్రోళ్ల రాజ్‌కుమార్ – బీజేపీ వార్డు...

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రెండో రోజు నామినేషన్లకు ఊపు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజుగా కొనసాగింది. రెండవ రోజు నామినేషన్‌లో భాగంగా మొత్తం 15 వార్డులకు గాను 40 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో,...

పురపాలికల్లో రాజకీయ రగడ – ఉత్కంఠలో ఆశావహులు

ఇంకా కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక – ఉత్కంఠలో ఆశావహులు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్రంలో పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవడంతో ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే నామినేషన్లు, పరిశీలన,...

స్నేహం ఓ వరంగా భావిస్తున్న బైరంపల్లి డిప్యూటీ సర్పంచ్ నరేష్

జ్ఞాన తెలంగాణ,కొందుర్గు,  ప్రతినిధి,జనవరి 28: గుర్రంపల్లి భాను యాదవ్ మరియు ఈశ్వర్ ముదిరాజ్ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి భైరంపల్లి డిప్యూటీ సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న కుంటోళ్ల నరేష్ అనే తన స్నేహితుడి కోరిక మేరకు పాఠశాల విద్యార్థులకి స్కూల్ బాగ్స్ బుక్స్ మరియు స్టేషనరీ ఐటమ్స్...

ఒక్క తెలంగాణలోనే రూ.7 కోట్లు ఎందుకు? కేటీఆర్‌

జ్ఞానతెలంగాణ,సెట్ డెస్క్ :తెలంగాణలో సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల...

ఫోన్ ట్యాపింగ్, నోటీసులు…వాస్తవాలపై ప్రశ్నలే నేరమా?

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్(ప్రత్యేక వ్యాసం) : డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ నేతృత్వంలో జారీ అయిన నోటీసులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి పౌరుడి మనసులోనూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇది...