రిఫరల్ హాస్పిటల్గా నిజామాబాద్ జీజీహెచ్
హైదరాబాద్, ఆగస్టు 3: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ హాస్పిటల్గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు పలు సూపర్ స్పెషాలిటీ...
