జఫర్ గఢ్ ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య విధాన
జఫర్ గఢ్ ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమీషనర్:(హెడ్డింగ్) జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: ఈరోజు జఫర్ గడ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గౌరవనీయులు కమిషనర్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ కుమార్ గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించినారు.వారు మాట్లాడుతూ...
