Category: తాజా వార్తలు

వాట్సాప్ లో కొత్త ఫీచర్..

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు ! ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చిన ఈ యాప్‌.. మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమవుతోంది....

KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్..

KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్.. ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ జగనే గెలుస్తారని సమాచారం ఉందన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వారే గెలుస్తారని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు...

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై క్లారిటీ ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే.. మేనిఫెస్టో పలు జనాకర్షణ పథకాలు ప్రకటించే అవకాశం మహిళలు, యువత, రైతులే టార్గెట్ ప్రజల అవసరాలే...

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ.. ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350...

కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం

కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” వంశీ చందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్నీ గెలిపించుకుందాం ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్: హనుమాన్ జయంతి రోజున పార్లమెంటు ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా శుభదినం అని...

Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?

Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక? ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఈ మేరకు...

సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా డి. స్రవంతి రెడ్డి నియామకం.

సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా డి. స్రవంతి రెడ్డి నియామకం. బొల్లారం మున్సిపల్ మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డిని సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకురాలు,హైదరాబాద్ మహిళా మోర్చా పార్లమెంట్ కన్వినర్, మెదక్ మహిళా...

కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం

కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”వంశీ చందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్నీ గెలిపించుకుందాం**ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*షాద్ నగర్: హనుమాన్ జయంతి రోజున పార్లమెంటు ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా శుభదినం అని షాద్ నగర్ ఎమ్మెల్యే...

Pawan Kalyan Properties: పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..!

అధికారిక సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ. 114.76 కోట్లు. ప్రభుత్వానికి పవన్ చెల్లించిన పన్నులు రూ. 73.92 కోట్లు. ప్రజలకు, చారిటీలకు అందజేసిన విరాళాలు రూ. 20 కోట్లు. పవన్ కల్యాణ్ అప్పులు రూ. 64.26 కోట్లు. ఆదాయ పన్నుగా రూ. 47...

దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కా

దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం సిద్దిపేట, నంగునూర్, ఏప్రిల్, 23 తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన విజయలక్ష్మి వెంకటేశ శతకం, పద్య పుస్తక ఆవిష్కరణ...