నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల
- శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026
- శంకర్పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - September 10, 2026
- రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక - September 10, 2026

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నియామక బోర్డు బుధవారం విడుదల చేసింది. మొత్తం 2,322 ఖాళీల భర్తీకి గతేడాది నవంబరు 23న పరీక్ష నిర్వహించగా మొత్తం 40,243 మంది హాజరయ్యారు. అభ్యర్థులు మార్కులు, ఇతర అంశాలను సరిచూసుకోవాలని సూచించింది. అభ్యంతరాల నమోదుకు ఈ నెల 26 నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో సదుపాయం కల్పించనున్నారు
