బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉద్యమకారులు నేనావత్ టోపియా నాయక్ గారి మృతదేవానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే .

జ్ఞాన తెలంగాణ ,న్యూస్. నారాయణఖేడ్:

నారాయణఖేడ్ మండలం పలుగుతాండ కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రంలోని అతి పెద్ద వయసు కలిగి ఉద్యమ సమయంలో జైలు జీవితాన్ని అనుభవించిన వ్యక్తి నేనావత్ టోఫియా 90 సంవత్సరాల వయసు గల వ్యక్తి గారు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి టోఫియా నాయక్ గారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చిన .

గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు జడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, తండా ప్రజలు వారి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »