హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసులు.. తీవ్ర ఉత్కంఠ
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసులు.. తీవ్ర ఉత్కంఠ
కేంద్ర హోం మంత్రి అమిత్ వీడియో మార్ఫింగ్ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పలువురిని విచారిస్తారని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా మరోసారి రాష్ట్రానికి రావడంతో ఏమైనా అరెస్టులు జరుగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది
