ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలు
ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలుదేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 29 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు.. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
