జయప్రకాశ్ నారాయణపై పోసాని ఫైర్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జయప్రకాశ్ నారాయణపై పోసాని ఫైర్
జయప్రకాశ్ నారాయణపై FDC చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు. తమ కులానికి చెందిన వాడు కాబట్టే చంద్రబాబుకు జేపీ మద్ధతు ఇస్తున్నాడు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్ధతివ్వడం సిగ్గుచేటు. ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది. బాబు మోసాలను గమనించే సీఎం జగన్కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు.” అని వ్యాఖ్యానించారు.
