ప్రేమలో పడ్డ కూతురు ఉరేసి చంపిన తల్లి..!
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

ప్రేమలో పడ్డ కూతురు ఉరేసి చంపిన తల్లి..!
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా. భార్గవి తన ప్రియుడిని ఇంటికి పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన జంగమ్మ. కుమారై తీరును జీర్ణించుకోలేక కోపంతో భార్గవిని కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.
