రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్
రైల్వే ప్రయాణికులకు BIG ALERT దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరికలు జారీచేసింది. రైలు కదులుతున్న సమయంలో.. ప్రయాణికులు ఎక్కడం, దిగడం కాని చేస్తే చట్టరీత్యా నేరమని వెల్లడించారు. ఇంకా రైలు కదులుతున్నప్పుడు పట్టాలు దాటకూడదని హెచ్చరించారు. ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే 3నెలల జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా, లేదా రెండు శిక్షలను విధించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
