మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ యంపి అభ్యర్థి మాలోత్ కవిత. by shrikanth nallolla · March 4, 2024 మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ యంపి అభ్యర్థి మాలోత్ కవిత. తెలంగాణభవన్ లో ప్రకటించిన భారాస అధినేత కేసీఆర్.. ఖమ్మం పార్లమెంట్ నుండి మరోసారి భారాస అభ్యర్థిగా బరిలో నామా నాగేశ్వరరావు సిట్టింగ్ లకే మరోసారి చాన్స్ ఇచ్చిన మాజీముఖ్యమంత్రి కేసీఆర్
0 సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి June 13, 2024 by Nallolla · Published June 13, 2024