ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి
ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్.గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి.ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ బిల్లులు క్రియేట్ చేసిన శ్రీదేవి.శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన ఏసీబీ అధికారులు.
