ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి
- విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి - October 22, 2026
- విజయదశమి వేళ.. మతసామరస్యానికి ప్రతీకగా పోచారం కుటుంబ సంప్రదాయాలు!
- October 22, 2026 - లింగంపల్లి తండాలో సంప్రదాయబద్ధంగా విజయదశమి వేడుకలు - October 22, 2026

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి
ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్.గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి.ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ బిల్లులు క్రియేట్ చేసిన శ్రీదేవి.శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన ఏసీబీ అధికారులు.
