రాజశ్యామల యాగంలో పాల్గొనున్న కెసిఆర్ దంపతులు.
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

రాజశ్యామల యాగంలో పాల్గొననున్న కెసిఆర్ దంపతులు.
సిద్దిపేట నవంబర్ 01:
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవయసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు..
సీఎం కేసీఆర్ సతీమణితో కలిసి రాజశ్యామల యాగం లోపాల్గొంటారు తొలి రోజైనా బుధవారం తెల్లవారు జామున విశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంకల్పంతో శ్రీకారం చుట్టారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొంటున్నారు రెండోరోజు వేదపారాయణలు హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు చివరిరోజు పూర్ణాహుతి ఉంటుందని దేవాదాయ అధికారులు తెలిపారు.
