నస్కల్ గ్రామ పొలాల్లో పులి సంచారం నిజమేనా…?
- నస్కల్ గ్రామ పొలాల్లో పులి సంచారం నిజమేనా…? - November 22, 2026
- నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి - November 20, 2026
- పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి,కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్అలీ - November 20, 2026
వికారాబాద్ జిల్లా:పరిగి మండలం నస్కల్ గ్రామ సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది,కృష్ణ అనే రైతు పొలం వద్ద పశువులను మేపుతుండగా చిరుత దాడికి యత్నించిందని చెబుతున్న రైతు,సమీప పొలాల్లో ఉన్న రైతులు గమనించి బాధితుడిని వెంటనే ఆసుపత్రికి చేర్చారు,ఇదే విషయంలో సోలార్ ప్లాంట్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ చిరుతను చూసినట్టు సమాచారం ఆ సమయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు వెళ్ళి స్థలాన్ని పరిశీలించారు,ఇప్పటి చిరుత పులి జాడ కనిపించలేదు, ఏది ఏమైనా రైతులు ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.
