నస్కల్ గ్రామ పొలాల్లో పులి సంచారం నిజమేనా…?
వికారాబాద్ జిల్లా:పరిగి మండలం నస్కల్ గ్రామ సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది,కృష్ణ అనే రైతు పొలం వద్ద పశువులను మేపుతుండగా చిరుత దాడికి యత్నించిందని చెబుతున్న రైతు,సమీప పొలాల్లో ఉన్న రైతులు గమనించి బాధితుడిని వెంటనే ఆసుపత్రికి చేర్చారు,ఇదే విషయంలో సోలార్ ప్లాంట్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ చిరుతను చూసినట్టు సమాచారం ఆ సమయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు వెళ్ళి స్థలాన్ని పరిశీలించారు,ఇప్పటి చిరుత పులి జాడ కనిపించలేదు, ఏది ఏమైనా రైతులు…
