ఎక్సైజ్ సీఐ మంగమ్మను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన బహుజన జన సంఘం నాయకులు
- AISA రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి – విద్యార్థులకు నాయకుల పిలుపు - November 20, 2026
- దేవాయిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - November 20, 2026
- ఎక్సైజ్ సీఐ మంగమ్మను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన బహుజన జన సంఘం నాయకులు - November 20, 2026
కామారెడ్డి జిల్లా బహుజన జన సంఘం మహిళా అధ్యక్షురాలు సట్టిగారి బుజ్జమ్మ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మంగమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర శివరాజ్, మాదిగ రాజకీయ పోరాట సమితి (MRPS) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. బాగయ్య తదితరులు పాల్గొన్నారు.
