ముఖ్య నాయకులకు విజయదశమి శుభాకాంక్షలు “దుబ్బాక శ్రీనివాస్”

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 03) :
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన “దుబ్బాక శ్రీనివాస్” “సాయి తేజ” జనగామ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త విద్యావంతులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని అదేవిధంగా తుజాల్పూర్ గ్రామానికి చెందిన బహుజన నాయకుడు “మాజీ జడ్పీ వైస్ చైర్మన్”పరికి ప్రేమ్ కుమార్” గార్లను దుబ్బాక శ్రీనివాస్ కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఇంకా తిరుగులేని విజయాలను పొందాలని కోరుకున్నారు మరొక్కసారి కామారెడ్డి జిల్లా జ్ఞాన తెలంగాణ తరపున జిల్లా ప్రజలకు “విజయదశమి” శుభాకాంక్షలు.
